ఏపీ మాజీ సీఎం జగన్ యూరప్ పర్యటనకు వెళ్లేందుకు సిద్దమయ్యారు. సీబీఐ కోర్టు సైతం అనుమతి ఇచ్చింది. ఇదే సమయంలో షరుతులు విధించింది. వీటితో పాటుగా జగన్ కు కీలక ఆదేశాలు జారీ చేసింది. పర్యటన ముగిసిన అనంతరం నవంబరు 14వ తేదీలోపు స్వయంగా కోర్టుకు హాజరు కావాలని ఆదేశించింది. స్వదేశానికి ఎప్పుడు తిరిగి వచ్చారో స్పష్టం చేస్తూ కోర్టుకు మెమో సమర్పించాలని కోర్టు సూచించింది

Former Andhra Pradesh CM and YSRCP chief YS Jagan Mohan Reddy has received court permission to travel to Europe.

The CBI Court granted approval but imposed strict conditions:

Jagan must personally appear before the court by November 14 after completing the trip.

He must also submit a memo clearly stating the date of his return to India.

This development comes as Jagan prepares for his foreign tour amid ongoing political discussions in Andhra Pradesh.

Stay tuned for more AP Politics & Court Updates.

#Jagan #YSRCP #JaganEuropeTour #CBICourt #AndhraPradesh #JaganMohanReddy

Also Read

జగన్ లండన్ పర్యటన వేళ సీబీఐ కోర్టు కీలక ఆదేశాలు, రావాల్సిందే..!! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/cbi-court-permits-ys-jagan-for-europe-tour-conditions-and-key-directions-453463.html?ref=DMDesc

బాలయ్య కు వైసీపీ ఘాటు కౌంటర్ ..! మెంటల్ సర్టిఫికెట్ ఎవరిది? :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/ysrcp-hits-back-at-balakrishna-s-psycho-remark-with-mental-certificate-jibe-453405.html?ref=DMDesc

"పులివెందుల ఎమ్మెల్యే"కు కౌంటర్ కనిపెట్టిన వైసీపీ..! మండలిలో రచ్చరచ్చ..! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/ysrcp-hits-back-at-tdp-over-pulivendula-mla-s-jagan-remarks-kuppam-mla-jibe-triggers-clash-453377.html?ref=DMDesc

~PR.358~CA.240~HT.286~